Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:29 PM

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం.. నల్లగొండ కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్ ధర్నా

11-05-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు జరుగుతున్న అన్యాయాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి తదితర బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపిస్తూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం, తూకాల్లో అక్రమాలు, రైతులకు సరైన మద్దతు ధర అందకపోవడం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

Sthanikam

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు అన్యాయం.. నల్లగొండ కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్ ధర్నా

Article Image

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లలో రైతులకు జరుగుతున్న అన్యాయాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి తదితర బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపిస్తూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం, తూకాల్లో అక్రమాలు, రైతులకు సరైన మద్దతు ధర అందకపోవడం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News