Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:59 AM

భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ బోనాలు

భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ బోనాలు

భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ బోనాలు
03-05-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మలిగే ఉషయ్య నివాసంలో వేడుకలు.. పాల్గొన్న కౌన్సిలర్ మధుసూదన్, శివకుమార్ గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని హైస్కూల్ సమీపంలో వెలసిన ముత్యాలమ్మ తల్లి బోనాల ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా 19వ వార్డు కౌన్సిలర్ పిల్లలమర్రి మధుసూదన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వార్డులోని ప్రముఖులు మలిగే ఉషయ్య గారి నివాసంలో ఏర్పాటు చేసిన బోనాల వేడుకల్లో ఆయనతో కలిసి స్థానిక నాయకులు చెరుకు శివకుమార్ గౌడ్ పాల్గొన్నారు.

​అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ.. పట్టణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పండుగను అందరూ కలిసికట్టుగా జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రముఖులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

భక్తిశ్రద్ధలతో ముత్యాలమ్మ బోనాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News