Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:18 AM

డీటీసీపీ లేఔట్స్, ఆధునిక సౌకర్యాలతో ఇండ్లు – బండ నరేందర్ రెడ్డి

04-05-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ పట్టణంలోని గుండ్లపల్లి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శివానంద్ హోమ్స్‌ను మాజీ జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. 11వ డివిజన్ కార్పొరేటర్ పాలకూరి సుమలత సంతోష్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో భాగంగా ఇలాంటి నివాస ప్రాజెక్టులు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాయని తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు.

ప్రాజెక్ట్ నిర్వాహకుడు ఆమంచి రాజలింగం మాట్లాడుతూ డీటీసీపీ ఆమోదంతో, ప్రజలకు నచ్చే విధంగా హోమ్ డిజైన్స్‌తో ఇండ్లను అందిస్తున్నామని తెలిపారు. విశాలమైన రోడ్లు, పార్క్, డ్రైనేజ్, తాగునీరు, విద్యుత్, వీధి దీపాలు, కాంపౌండ్ వాల్‌తో పాటు 24 గంటల భద్రతా సౌకర్యం కల్పించామని చెప్పారు. సరసమైన ధరలకు ఇండ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో డైరెక్టర్స్ బొడ్డుపల్లి రమేష్, బొల్లెద్దు లింగయ్య, మామిడి శ్రవణ్, జిల్లపల్లి గణేష్, వంగూరి నగేష్, గుండ్లపల్లి సర్పంచ్ వంగూరి రమేష్, మాజీ ఎంపిటిసి ఇరిగి సహదేవ్, కార్తిక్ ,నల్గొండ మున్సిపల్ కార్పొరేటర్ పాలకూరి సుమలత సంతోష్ గౌడ్,

స్థానిక ప్రజలు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు

Sthanikam

డీటీసీపీ లేఔట్స్, ఆధునిక సౌకర్యాలతో ఇండ్లు – బండ నరేందర్ రెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News