Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:56 PM

డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన డాక్టర్‌ శివప్రసాద్‌

డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన డాక్టర్‌ శివప్రసాద్‌

డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన డాక్టర్‌ శివప్రసాద్‌
04-05-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్‌ను తెలంగాణ హోమియో డాక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, సహస్ర ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ చినుకని శివప్రసాద్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం డీజీపీ కార్యాలయంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సహస్ర ఫౌండేషన్‌ ద్వారా తాము నిర్వహిస్తున్న ఉచిత ఆరోగ్య శిబిరాలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు, ఇతర సేవా కార్యకలాపాల గురించి డీజీపీకి వివరించారు. ఫౌండేషన్‌ సాగిస్తున్న సేవా కార్యక్రమాల పట్ల డీజీపీ ప్రశంసలు కురిపించారు. 'ఆరోగ్య తెలంగాణ' లక్ష్య సాధనలో తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా డాక్టర్‌ శివప్రసాద్‌ అన్నారు.

Sthanikam

డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన డాక్టర్‌ శివప్రసాద్‌

Article Image

రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్‌ను తెలంగాణ హోమియో డాక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, సహస్ర ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ చినుకని శివప్రసాద్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం డీజీపీ కార్యాలయంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సహస్ర ఫౌండేషన్‌ ద్వారా తాము నిర్వహిస్తున్న ఉచిత ఆరోగ్య శిబిరాలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు, ఇతర సేవా కార్యకలాపాల గురించి డీజీపీకి వివరించారు. ఫౌండేషన్‌ సాగిస్తున్న సేవా కార్యక్రమాల పట్ల డీజీపీ ప్రశంసలు కురిపించారు. 'ఆరోగ్య తెలంగాణ' లక్ష్య సాధనలో తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా డాక్టర్‌ శివప్రసాద్‌ అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News