Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:52 AM

మృతిచెందిన దర్శనమ్మ కుటుంబానికి సర్పంచ్ 10 వేల రూపాయలు ఆర్థిక సాయం

మృతిచెందిన దర్శనమ్మ కుటుంబానికి సర్పంచ్ 10 వేల రూపాయలు ఆర్థిక సాయం

మృతిచెందిన దర్శనమ్మ కుటుంబానికి సర్పంచ్ 10 వేల రూపాయలు ఆర్థిక సాయం
11-03-2026 529 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటకు చెందిన కోట వెంకటేష్ గారి సతీమణి కోట దర్శనమ్మ ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న రామన్నపేట మేజర్ గ్రామపంచాయతి సర్పంచ్ గరిక సత్యనారాయణ వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబానికి పరామర్శగా రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

అదేవిధంగా ఉపసర్పంచ్ మోటే రమేష్, జమీరొద్దీన్, శేకర్, కోట సుధాకర్, నాసర్, గోదాసు ప్రవీణ్, లవణం సాయి, ప్రసాద్, పల్లపు రవి, బుర్రి రవీందర్, మోటే మహేష్ తదితరులు దర్శనమ్మకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Sthanikam

మృతిచెందిన దర్శనమ్మ కుటుంబానికి సర్పంచ్ 10 వేల రూపాయలు ఆర్థిక సాయం

Article Image

రామన్నపేటకు చెందిన కోట వెంకటేష్ గారి సతీమణి కోట దర్శనమ్మ ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకున్న రామన్నపేట మేజర్ గ్రామపంచాయతి సర్పంచ్ గరిక సత్యనారాయణ వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబానికి పరామర్శగా రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

అదేవిధంగా ఉపసర్పంచ్ మోటే రమేష్, జమీరొద్దీన్, శేకర్, కోట సుధాకర్, నాసర్, గోదాసు ప్రవీణ్, లవణం సాయి, ప్రసాద్, పల్లపు రవి, బుర్రి రవీందర్, మోటే మహేష్ తదితరులు దర్శనమ్మకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News