Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:30 PM

మృతి చెందిన కుటుంబానికి అండగా నిలిచిన; సేవ యూత్ క్లబ్

మృతి చెందిన కుటుంబానికి అండగా నిలిచిన; సేవ యూత్ క్లబ్

మృతి చెందిన కుటుంబానికి అండగా నిలిచిన; సేవ యూత్ క్లబ్
20-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ బత్తుల శివ మృతి చెందాడు. వారిది చాలా పేద కుటుంబం అతనికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వారి కుటుంబాన్ని సేవ యూత్ క్లబ్ పరామర్శించారువారి కుటుంబానికి 5000 రూపాయలు అందజేయడం జరిగింది. ప్రతి పేద కుటుంబానికి మా సేవ యూత్ క్లబ్ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో సేవ యూత్ క్లబ్ అధ్యక్షులు పంజాల సతీష్, ఉపాధ్యక్షులు గుండ గాని, మధు, పంజాల రమేష్, బోల్లోజ్ శ్రీకాంత్, ఎనగందుల మనోజ్ గౌడ్ ,చర్ల సన్నీ ,గుండ గాని నవదీప్ ,జలగం శ్రీరామ్ ,ఎనగందుల నిరోజ్, గ్రామ సర్పంచ్ మాతంగి వెంకటమ్మ- కరుణాకర్, మరియు గ్రామ పెద్దలు ,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మృతి చెందిన కుటుంబానికి అండగా నిలిచిన; సేవ యూత్ క్లబ్

Article Image

తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ బత్తుల శివ మృతి చెందాడు. వారిది చాలా పేద కుటుంబం అతనికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వారి కుటుంబాన్ని సేవ యూత్ క్లబ్ పరామర్శించారువారి కుటుంబానికి 5000 రూపాయలు అందజేయడం జరిగింది. ప్రతి పేద కుటుంబానికి మా సేవ యూత్ క్లబ్ అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో సేవ యూత్ క్లబ్ అధ్యక్షులు పంజాల సతీష్, ఉపాధ్యక్షులు గుండ గాని, మధు, పంజాల రమేష్, బోల్లోజ్ శ్రీకాంత్, ఎనగందుల మనోజ్ గౌడ్ ,చర్ల సన్నీ ,గుండ గాని నవదీప్ ,జలగం శ్రీరామ్ ,ఎనగందుల నిరోజ్, గ్రామ సర్పంచ్ మాతంగి వెంకటమ్మ- కరుణాకర్, మరియు గ్రామ పెద్దలు ,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News