Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:13 AM

ద్వితీయ వార్షికోత్సవ వేడుకలకు అదనపు ఎస్పీ జి. రమేష్

06-05-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: పట్టణ కేంద్రంలోని ఎన్‌జీ కాలేజీ సమీపంలో ఉన్న “మన చద్దన్నం” న్యాచురల్ ఫుడ్ స్టాల్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ జి. రమేష్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కల్తీ లేని ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందిస్తూ “మన చద్దన్నం” సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 50 స్టాళ్లు ఏర్పాటు చేసి విజయవంతంగా ముందుకు సాగుతోందన్నారు. యువతకు ఆదర్శంగా నిలుస్తూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సంస్థ సేవలను అభినందించారు. మిల్లెట్స్‌తో తయారయ్యే సద్దన్నం ఆహారం తీసుకోవడం వల్ల బీపీ, షుగర్ వంటి సమస్యలు తగ్గే అవకాశముందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో “మన చద్దన్నం” వ్యవస్థాపకులు యోగా మాస్టర్, ప్రకృతి విశ్లేషకులు కె.వై. గిరి, కార్పొరేటర్ మల్లికార్జున్, జాతీయ ఉత్తమ ఫోటోగ్రఫీ అవార్డు గ్రహీత జర్నలిస్ట్ కంది భజరంగ్, పుల్లెంల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ద్వితీయ వార్షికోత్సవ వేడుకలకు అదనపు ఎస్పీ జి. రమేష్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News