Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:23 AM

చుక్క పద్మయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి

11-05-2026 102 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి రూరల్: భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చుక్క శంకరమ్మ మృతి పట్ల భువనగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే Pailla Shekar Reddy తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.

మృతురాలు చుక్క రమేష్ (ఉపాధ్యాయుడు) తల్లి కాగా, నాగిరెడ్డిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు చుక్క పద్మయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు చుక్క స్వామిలకు చిన్నమ్మ అవుతారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

పరామర్శ కార్యక్రమంలో భువనగిరి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జక్క రాఘవేందర్ రెడ్డి, భువనగిరి మండల పార్టీ అధ్యక్షుడు, తోక్కాపురం సర్పంచ్ జనగాం పాండు, చందుపట్ల పీఏసీఎస్ చైర్మన్ బాల్గురి మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ కేశవపట్నం రమేష్, జిల్లా నాయకుడు ర్యాకల శ్రీనివాస్ పాల్గొన్నారు.

అలాగే అనాజీపురం గ్రామశాఖ అధ్యక్షుడు బాత్క అశోక్, యువ నాయకులు పిన్నింటి మధుమోహన్ రెడ్డి, చుక్క శ్రావణ్, చుక్క సునీల్, చుక్క నరసింహ (కారోబార్), గ్రామ వార్డు సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చుక్క పద్మయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News