Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:15 PM

చివరి గింజ వరకు తూకాలు వేయిస్తాం : మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య

చివరి గింజ వరకు తూకాలు వేయిస్తాం : మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య

చివరి గింజ వరకు తూకాలు వేయిస్తాం : మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య
11-05-2026 131 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో నిల్వ ఉన్న ధాన్యం రాశులను మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య సోమవారం పరిశీలించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చివరి గింజ వరకు ధాన్యం తూకాలు వేయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం కావడానికి అవసరమైన అంశాలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన తూకాలు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని అన్నారు. ప్రతిపక్షాలు చేసే అనాలోచిత వ్యాఖ్యలను పట్టించుకోవద్దని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చివరి గింజ వరకు తూకాలు వేయిస్తాం : మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య

Article Image

చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో నిల్వ ఉన్న ధాన్యం రాశులను మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య సోమవారం పరిశీలించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చివరి గింజ వరకు ధాన్యం తూకాలు వేయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం కావడానికి అవసరమైన అంశాలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన తూకాలు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని అన్నారు. ప్రతిపక్షాలు చేసే అనాలోచిత వ్యాఖ్యలను పట్టించుకోవద్దని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News