Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తిరుమల గ్రూపు ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 08:19 PM

చింతలవల్లి గ్రామ సర్పంచ్ చెక్ పవర్ రద్దు

చింతలవల్లి గ్రామ సర్పంచ్ చెక్ పవర్ రద్దు

చింతలవల్లి గ్రామ సర్పంచ్ చెక్ పవర్ రద్దు
25-01-2026 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar

స్థానికం ఏలూరు జిల్లా అరుణ్ ఆముదాల:

ముసునూరు మండలం చింతలవల్లి పంచాయతీలో నిధులు దుర్వినియోగం కావడంతో సర్పంచ్ పిల్లి సత్యనారాయణ చెక్ పవర్ రద్దు చేస్తూ జిల్లా పంచాయతి అధికారిణి అనురాధ శుక్రవారం ఉత్తర్వులు జారి చేశారని ఎంపీడీవొ ఏసు బాబు తెలిపారు. ఈ మేరకు సర్పంచికి నోటీసు అందజేశామని ఎంపీడీవొ తెలిపారు. 2021 నుంచి 2024 వరకు పంచాయతీలో నిధుల వినియోగంలో అవకతవకలపై గ్రామస్థులు, తెదేపా నాయ కులు కలెక్టరుకు, డీపీవో, డీఎల్పీవో, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై డీఎల్పీవొ విచారణ చేపట్టారు. రూ.37.47,268 నిధులు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. ఈ మేరకు నివేదికను ఉన్నతాధి కారులకు అందించగా డీపీవ సర్పంచ్ చెక్ పవర ను రద్దు చేస్తూ ఉత్తర ర్వులు ఇచ్చారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే వారం రోజుల లోపు కలెక్టరుకు అప్పీలు చేసుకోవచ్చని ఉత్తర్వుల లో పేర్కొన్నారు.

Sthanikam

చింతలవల్లి గ్రామ సర్పంచ్ చెక్ పవర్ రద్దు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News