Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:26 PM

చిట్యాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 60 గోవులను పట్టుకున్న పోలీసులు

చిట్యాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 60 గోవులను పట్టుకున్న పోలీసులు

చిట్యాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 60 గోవులను పట్టుకున్న పోలీసులు
11-05-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న భారీ సంఖ్యలో గోవులను పోలీసులు పట్టుకున్నారు. సీఐ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో సుమారు 60 గోవులతో వెళ్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు.ఈ దాడుల్లో చిట్యాల ఎస్ఐ రవికుమార్, నార్కట్ పల్లి ఎస్సై విష్ణుమూర్తి పాల్గొన్నారు.సోమవారం గోవులను అక్రమంగా తరలిస్తున్న నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి, రవాణాకు సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ చేపట్టారు.

Sthanikam

చిట్యాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 60 గోవులను పట్టుకున్న పోలీసులు

Article Image

చిట్యాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న భారీ సంఖ్యలో గోవులను పోలీసులు పట్టుకున్నారు. సీఐ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో సుమారు 60 గోవులతో వెళ్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు.ఈ దాడుల్లో చిట్యాల ఎస్ఐ రవికుమార్, నార్కట్ పల్లి ఎస్సై విష్ణుమూర్తి పాల్గొన్నారు.సోమవారం గోవులను అక్రమంగా తరలిస్తున్న నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి, రవాణాకు సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ చేపట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News