Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:22 PM

చిట్యాల లో మార్మోగిన హిందుత్వ నినాదం

చిట్యాల లో మార్మోగిన హిందుత్వ నినాదం

చిట్యాల లో మార్మోగిన హిందుత్వ నినాదం
06-05-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ధర్మ పరిరక్షణ లక్ష్యంగా హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని స్థానిక గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు... రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక శోభనం చిట్యాల సంతరించుకుంది కేవలం ధర్మ రక్షణ ధ్యేయంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల ఆదరణ ఘనంగా లభించింది గత వారం రోజులుగా చిట్యాల మండలం వ్యాప్తంగా హిందూధర్మా విశిష్టతను చాటి చెబుతూ వివిధ కార్యక్రమాలను హిందూ సమ్మేళన సమితి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ హిందుత్వాదులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక పురాతనమైన ధర్మాలలో హిందూ ధర్మం చాలా గొప్పదని, హిందూ ధర్మం పరిరక్షణ కోసం హిందువులందరూ ఏకం కావాలని ఈ సమయంలో పిలుపునిచ్చారు. హిందుత్వం అనేది వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఒక గొప్ప సాంస్కృతి అని దీని ప్రాముఖ్యతను వివరించే కథలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే నినాదంతో హిందుత్వం మనుషులని ఏకం చేస్తుందని తెలిపారు ప్రకృతిని దైవంగా బంధువులుగా భావించే సంస్కృతి హిందుత్వంలో మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక పునాది యోగ ధ్యానం వేదాలు ఉపనిషత్తులు ద్వారా హైందవ సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిపిన గొప్ప సాంస్కృతి అని తెలియజేశారు

Sthanikam

చిట్యాల లో మార్మోగిన హిందుత్వ నినాదం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News