Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:29 PM

చిరు వ్యాపారులకు చేయూత అందించిన లయన్స్ క్లబ్

చిరు వ్యాపారులకు చేయూత అందించిన లయన్స్ క్లబ్

చిరు వ్యాపారులకు చేయూత అందించిన లయన్స్ క్లబ్
31-03-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

కుటుంబ పోషణ కోసం తుంగతుర్తి సెంటర్లో ఎండలో పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగించే చిరు వ్యాపారి సాధు లక్ష్మీ కి లయన్స్ క్లబ్ తుంగతుర్తి ఆధ్వర్యంలో గొడుగు పంపిణీ చేశారు. ఈ సందర్భంగాక్లబ్ అధ్యక్షుడు పాలవరపు సంతోష్ ఆధ్వర్యంలో GMT కోఆర్డినేటర్ గుడిపూడి వెంకటేశ్వర రావు సహకారం తో గొడుగు పంపిణీ చేయడం జరిగింది. చిరు వ్యాపారస్తులు లయన్స్ క్లబ్బు గొడుగులు పంపిణీ చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కేదారి, కోశాధికారి రాము ,కోఆర్డినేటర్ శ్రీనివాస్, సుభాష్,వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

చిరు వ్యాపారులకు చేయూత అందించిన లయన్స్ క్లబ్

Article Image

కుటుంబ పోషణ కోసం తుంగతుర్తి సెంటర్లో ఎండలో పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగించే చిరు వ్యాపారి సాధు లక్ష్మీ కి లయన్స్ క్లబ్ తుంగతుర్తి ఆధ్వర్యంలో గొడుగు పంపిణీ చేశారు. ఈ సందర్భంగాక్లబ్ అధ్యక్షుడు పాలవరపు సంతోష్ ఆధ్వర్యంలో GMT కోఆర్డినేటర్ గుడిపూడి వెంకటేశ్వర రావు సహకారం తో గొడుగు పంపిణీ చేయడం జరిగింది. చిరు వ్యాపారస్తులు లయన్స్ క్లబ్బు గొడుగులు పంపిణీ చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కేదారి, కోశాధికారి రాము ,కోఆర్డినేటర్ శ్రీనివాస్, సుభాష్,వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News