Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:49 AM

చేనేత పెన్షన్లు మంజూరు చేయాలని వినతి

చేనేత పెన్షన్లు మంజూరు చేయాలని వినతి

చేనేత పెన్షన్లు మంజూరు చేయాలని వినతి
08-06-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని చేనేత శాఖ మంత్రి నియోజకవర్గంలో చేనేత కార్మికులకు పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం మండల సమితి ఆధ్వర్యంలో సోమందేపల్లి తహసీల్దార్‌కు గ్రీవెన్స్ డే సందర్భంగా వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా సతమతమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన చేనేత కార్మికులను గుర్తించి వెంటనే చేనేత పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

Sthanikam

చేనేత పెన్షన్లు మంజూరు చేయాలని వినతి

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలోని చేనేత శాఖ మంత్రి నియోజకవర్గంలో చేనేత కార్మికులకు పెన్షన్లు మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం మండల సమితి ఆధ్వర్యంలో సోమందేపల్లి తహసీల్దార్‌కు గ్రీవెన్స్ డే సందర్భంగా వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా సతమతమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన చేనేత కార్మికులను గుర్తించి వెంటనే చేనేత పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News