Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్నేహానికి చావు లేదు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:57 PM

చౌటుప్పల్‌లో భాజపా శ్రేణుల సంబరాలు

చౌటుప్పల్‌లో భాజపా శ్రేణుల సంబరాలు

చౌటుప్పల్‌లో భాజపా శ్రేణుల సంబరాలు
04-05-2026 211 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బస్టాండ్‌ ఆవరణలో బాణాసంచా కాల్చి, మిఠాయిల పంపిణీ

పశ్చిమ బెంగాల్‌, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడటం పట్ల ఆ పార్టీ చౌటుప్పల్‌ మున్సిపల్‌, రూరల్‌ శాఖల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సంబరాలు నిర్వహించారు. స్థానిక మున్సిపల్‌ బస్టాండ్‌ ఆవరణలో పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని ఆనందాన్ని పంచుకున్నారు.​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో భాజపా బలోపేతం కావడం దేశానికి ఎంతో అవసరమన్నారు. అదే ఉత్సాహంతో 2028 ఎన్నికల్లో తెలంగాణలోనూ భాజపా జెండా ఎగురవేసేలా ప్రతి కార్యకర్త కంకణబద్ధులై పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు కడారి కల్పన యాదవ్, రూరల్ అధ్యక్షులు కైరం కొండ అశోక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల భిక్షం గౌడ్, రమణగోని శంకరయ్య, గుజ్జుల సురేందర్ రెడ్డి, ముత్యాల భూపాల్ రెడ్డి, చినుకుని మల్లేశం, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, పాలకూర్ల జంగయ్య, రెడ్డి బాయ్ సర్పంచ్ నందగిరి వెంకటేశం, కాట్రేవ్ సర్పంచ్ బోయ మహేంద్ర మనీ, కౌన్సిలర్లు పోలపల్లి లక్ష్మీ ముత్తయ్య, బుడ్డ సురేష్, ఉడుగు వెంకటేశం, బత్తుల జంగయ్య గౌడ్, ఉడుగు యాదయ్య గౌడ్, దాసోజు బిక్షమాచారి, గోషిక నీరజ, దిండు భాస్కర్, రాధారపు సత్తయ్య, కడారి ఐలయ్య, పబ్బతి శేఖర్, అమృతం దశరథ, కాసుల వెంకటేశం గౌడ్, వరగంటి భాను ప్రకాష్, కానుగు కొండల్, కాసోజు గోపి, బాలరత్నం, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో భాజపా శ్రేణుల సంబరాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News