Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:57 PM

చౌటుప్పల్‌లో ఐఎన్‌టీయూసీ 79వ ఆవిర్భావ వేడుకలు

03-05-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​- రాజీవ్ స్మారక భవనంలో కేక్ కటింగ్

​- ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

మండల కేంద్రంలోని రాజీవ్ స్మారక భవనంలో ఆదివారం ఐఎన్‌టీయూసీ 79వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు ముత్యాల గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. అనంతరం సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి, అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు.​ఈ సందర్భంగా ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బోయ రామచందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సామకూర రాజయ్య మాట్లాడుతూ.. కార్మిక వర్గ సంక్షేమమే లక్ష్యంగా ఐఎన్‌టీయూసీ దశాబ్దాలుగా పోరాడుతోందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్, బ్లాక్ అధ్యక్షుడు కంచర్ల జంగయ్య, బ్లాక్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆరిఫ్, మండల ప్రధాన కార్యదర్శి ఎండీ.చాంద్ పాషా, కాంగ్రెస్ మాజీ సర్పంచ్ బద్రి లింగయ్య, ప్రభుత్వ వైద్య అధికారి పాలడుగుల భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో ఐఎన్‌టీయూసీ 79వ ఆవిర్భావ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News