Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:37 AM

ఛలో అసెంబ్లీకి అడ్డుకట్ట… డివైఎఫ్ఐ నేత ముందస్తు అరెస్టు

26-03-2026 226 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నిరుద్యోగ సమస్యల పరిష్కారం, ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదల వంటి డిమాండ్లతో డివైఎఫ్ఐ చేపట్టిన “ఛలో అసెంబ్లీ” కార్యక్రమానికి పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఈ క్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు, మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్‌ను తెల్లవారుజామున ఇంటి వద్దే పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి వెళ్లనీయకుండా ఈ చర్యలు తీసుకున్నారని ఉపేందర్ ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని యూత్ డిక్లరేషన్ అమలు చేయాలని, ఖాళీ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని, నిరుద్యోగ భృతి నెలకు రూ.4,000 చెల్లించాలని, రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేయాలని, క్రీడా రంగానికి రూ.1,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ముందస్తు అరెస్టులు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Sthanikam

ఛలో అసెంబ్లీకి అడ్డుకట్ట… డివైఎఫ్ఐ నేత ముందస్తు అరెస్టు

Article Image

నిరుద్యోగ సమస్యల పరిష్కారం, ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదల వంటి డిమాండ్లతో డివైఎఫ్ఐ చేపట్టిన “ఛలో అసెంబ్లీ” కార్యక్రమానికి పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఈ క్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు, మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్‌ను తెల్లవారుజామున ఇంటి వద్దే పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి వెళ్లనీయకుండా ఈ చర్యలు తీసుకున్నారని ఉపేందర్ ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని యూత్ డిక్లరేషన్ అమలు చేయాలని, ఖాళీ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని, నిరుద్యోగ భృతి నెలకు రూ.4,000 చెల్లించాలని, రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేయాలని, క్రీడా రంగానికి రూ.1,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ముందస్తు అరెస్టులు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News