Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:22 PM

చిరుమర్తి లింగయ్యను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్ నేతలు

01-01-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి

నూతన సంవత్సరం సందర్భంగా నకిరేకల్ మాజీ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలోబీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు జాల అమరనాథ్ రెడ్డి, మాజీ వార్డు సభ్యుడు సయ్యద్ ఖదీర్‌తో పాటు బాసాని రాజు, ముసాబ్ ఒమైర్, బోయపల్లి భరత్, చిత్రకంటి శివశంకర్, గాదె నరేష్, బాసాని సతీష్, గొర్ల నర్సింగరావు, గాదె చందు, దామెర బన్ని తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో ప్రజల సంక్షేమం, నియోజకవర్గ పురోగతే లక్ష్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్ష వ్యక్తం చేశారు.

Sthanikam

చిరుమర్తి లింగయ్యను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్ నేతలు

Article Image
స్థానికం ప్రతినిధి

నూతన సంవత్సరం సందర్భంగా నకిరేకల్ మాజీ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలోబీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు జాల అమరనాథ్ రెడ్డి, మాజీ వార్డు సభ్యుడు సయ్యద్ ఖదీర్‌తో పాటు బాసాని రాజు, ముసాబ్ ఒమైర్, బోయపల్లి భరత్, చిత్రకంటి శివశంకర్, గాదె నరేష్, బాసాని సతీష్, గొర్ల నర్సింగరావు, గాదె చందు, దామెర బన్ని తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో ప్రజల సంక్షేమం, నియోజకవర్గ పురోగతే లక్ష్యంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్ష వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News