Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:27 PM

చదువు మరియు క్రీడలు జీవితంలో అతి ముఖ్యమైనవి

18-01-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : నారాయణపూర్ mandal
Kathula narsimha

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నారాయణపురం మండలం స్థానికం డిజిటల్ న్యూస్ జర్నలిస్ట్: యాదాద్రి భువనగిరి జిల్లా సమస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ ఫైవ్ లో భాగంగా ఆడినటువంటి క్రీడాకారులకు మొదటి బహుమతి పొందిన చిమిర్యాల ఫైటర్ టీం కు నారాయణపురం మండలం కేంద్రానికి చెందిన బిజేఆర్ టీం కురన్నర్ బహుమతులు ప్రధానం చేయడానికి మునుగోడు ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రధానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుతోపాటు జీవితంలో ఆటలు కూడా ఎంతో ముఖ్యమని ఆరోగ్యంతో ఉండాలంటే ఈ కలుషితమైన ఆహారం తినటం ద్వారా మనిషి అర్యోగం చెడిపోతుంది కావున క్రీడలు ఎంతో ముఖ్యమైనవి అని ఉదయం సాయంత్రం వ్యాయామం చేయడం ఆటలు ఆడటం ద్వారా మనిషి ఆరోగ్యంగా ఉంటారు మానవుడు

కచ్చితంగా చదువుతోపాటు క్రీడల్లో పాల్గొనాలి డబ్బు ఎంత సంపాదించినా ఆరోగ్యం బాగా లేకపోతే ఏమి చేయలేమని కావున ప్రతి ఒక్క విద్యార్థి చిన్ననాటి నుండి చదువు క్రీడలకు ముఖ్యమైన ప్రాధాన్యం ఇవ్వాలని తెలియజేశారు నారాయణపురం మండలంలో క్రికెట్ లీగ్ మ్యాచ్ ఆడటానికి క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేయిస్తానని క్రీడాకారులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీను నాయక్ మాజీ ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి మాజీ ZPTC వాంకుడోత్ బుజ్జి మాజీ నారాయణపురం సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు దోనూరు జైపాల్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మందు గుల బాలకృష్ణ జిల్లా కార్యదర్శి ముద్దంగుల నరసింహ నారాయణపురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జక్కడి చంద్రారెడ్డి రాపర్తి సురేష్ ఉప్పల నాగరాజు నవీన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

Sthanikam

చదువు మరియు క్రీడలు జీవితంలో అతి ముఖ్యమైనవి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News