Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

బోరు మోటర్ వివాదం.. ఏడాది జైలు శిక్ష

బోరు మోటర్ వివాదం.. ఏడాది జైలు శిక్ష

బోరు మోటర్ వివాదం.. ఏడాది జైలు శిక్ష
28-04-2026 251 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోరు మోటర్ వివాదానికి సంబంధించిన కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ రామన్నపేట కోర్టు తీర్పు వెలువరించింది.

రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నం. 28/2019 (ఐపీసీ 326, 504) కేసును విచారించిన ప్రిన్సిపల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్. శిరీష మంగళవారం తీర్పు ప్రకటించారు. రామన్నపేట మండలంలోని

కొత్తగూడెం గ్రామానికి చెందిన పిట్టల మహేష్ (లచ్చయ్య కుమారుడు)ను నిందితుడిగా నిర్ధారించి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు. బోరు మోటర్ విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఇరువర్గాల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో ఈ కేసు నమోదైంది.

సాక్షుల వాంగ్మూలాలు, ఆధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడిపై ఆరోపణలు రుజువైనట్లు తేల్చింది.

ఈ కేసు విచారణలో నిందితునికి శిక్ష పడేందుకు ఏపీపి ఖాజా నిజాముద్దీన్, కోర్టు సిబ్బంది వి. రాంబాబు, సత్యనారాయణ, రామన్నపేట ఎస్ ఐ డి నాగరాజు తదితరులు సహకరించినారు

Sthanikam

బోరు మోటర్ వివాదం.. ఏడాది జైలు శిక్ష

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News