Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

బోగారం లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు

బోగారం లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు

బోగారం లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు
27-04-2026 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఉద్యమ పార్టీగా ఏర్పడిన బీఆర్‌ఎస్, రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిందని పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్ నాయకత్వం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మధ్యపురి పద్మయ్య, బద్దల ఉమా రమేష్ యాదవ్, మేడి రామలింగం, బైకానిక్ ఉమా మహేష్ యాదవ్, గోగు ప్రమీల రమేష్, మేడి ఆంజనేయులు, నేరటి మానస, సురేష్ యాదవ్, కడారి పావని, కోడి పాండు, చల్ల మల్ల నర్సిరెడ్డి, చెరుకు సత్తయ్య గౌడ్, గుర్రం బిక్షపతి, చెరుకు శంకరయ్య, బొడ్డుపల్లి రాజు, వనం నరసింహ, కడారి మల్లేశం, గండూరి వెంకటేశ్వర్లు, గోగు శ్రీనివాస్ యాదవ్, వనం సిద్దేశ్వర్, బద్దుల కుమార్, ఏర్పల కిరణ్, గుర్రం ముత్తయ్య, కోనూరు మల్లేష్, కూనూరు శ్రీకాంత్ గౌడ్, కడారి లక్ష్మణ్, చెరుకు రాజు గౌడ్, మేడి నరసింహ, గుంజే ఆంజనేయులు, గుంజే మహేష్, గుంజే శివ, మేడి రవీందర్, మేడి శంకరయ్య, మెట్టు అంజయ్య, మధ్యపురి ఐలయ్య, దగడు వెంకట్, మేడి నవీన్, బడుగు శివ, మేడి అశోక్, మేడి మచ్చగిరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోగారం లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News