Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

బిఆర్ఎస్ బీ–ఫామ్‌ల పంపిణీ కార్యక్రమం

బిఆర్ఎస్ బీ–ఫామ్‌ల పంపిణీ కార్యక్రమం

బిఆర్ఎస్ బీ–ఫామ్‌ల పంపిణీ కార్యక్రమం
03-02-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి,గెలుపు దిశగా ముందడుగు వేసింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు బీ–ఫామ్‌లను అధికారికంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జ్‌గా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి పాల్గొని అభ్యర్థులకు ధైర్యం, ఉత్సాహం నింపారు. ప్రజల సమస్యలపై స్పష్టమైన అవగాహన కలిగిన అభ్యర్థులను బిఆర్ఎస్ పార్టీ ఎంపిక చేసి ఎన్నికల బరిలో నిలిపినట్లు నాయకులు తెలిపారు.

బిఆర్ఎస్ పార్టీ తరఫున

1వ వార్డు – ర్యాకల అంజలి గోపాల్

2వ వార్డు – మంజుల దుర్గయ్య

3వ వార్డు – స్వప్న అభిషేక్ షెత్కార్

4వ వార్డు – అభిషేక్ షెత్కార్

5వ వార్డు – శేఖర్

6వ వార్డు – సతీష్ కుమార్

7వ వార్డు – విజయ్ బుజ్జి

8వ వార్డు – నాగరాజు

9వ వార్డు – జ్యోతి సత్యం చారి

10వ వార్డు – సనా సుల్తానా సయ్యద్ ఆసిఫ్

11వ వార్డు – వర్ష నగేష్

12వ వార్డు – పరశురాం

13వ వార్డు – మిట్టు

14వ వార్డు – అమ్రిన్ ముజామిల్

15వ వార్డు – రుబిన బేగం నజీబ్

ఈ అభ్యర్థులకు బీ–ఫామ్‌లు అందజేయడం జరిగింది.

నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి, అభివృద్ధి మరియు సంక్షేమానికి నిబద్ధత కలిగిన ఈ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ నాయకులు కోరారు. పట్టణ అభివృద్ధే లక్ష్యంగా బిఆర్ఎస్ మరోసారి ప్రజల ముందుకు వస్తోందని వారు పేర్కొన్నారు

Sthanikam

బిఆర్ఎస్ బీ–ఫామ్‌ల పంపిణీ కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News