Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:39 AM

భువనగిరిలో పౌరసరఫరాల అధికారుల దాడులు – 7 గృహ వినియోగ సిలిండర్ల సీజ్

28-03-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి,

పౌరసరఫరాల శాఖ అధికారులు భువనగిరి పట్టణంలో పలు హోటళ్లు, వ్యాపార కేంద్రాల్లో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమర్షియల్ సిలిండర్లకు బదులుగా అక్రమంగా వినియోగిస్తున్న 7 గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు.

సహాయ పౌరసరఫరాల అధికారి సురేశ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీలలో పౌరసరఫరాల ఉప తహశీల్దార్లు నర్సింగ్ రావు, ఇన్స్పెక్టర్లు విజయసింహ రెడ్డి, నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు వ్యాపార కేంద్రాల్లో తప్పనిసరిగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లనే ఉపయోగించాలని, గృహ వినియోగ సిలిండర్లను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలపై నిరంతరం తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.

Sthanikam

భువనగిరిలో పౌరసరఫరాల అధికారుల దాడులు – 7 గృహ వినియోగ సిలిండర్ల సీజ్

Article Image

భువనగిరి,

పౌరసరఫరాల శాఖ అధికారులు భువనగిరి పట్టణంలో పలు హోటళ్లు, వ్యాపార కేంద్రాల్లో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమర్షియల్ సిలిండర్లకు బదులుగా అక్రమంగా వినియోగిస్తున్న 7 గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు.

సహాయ పౌరసరఫరాల అధికారి సురేశ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీలలో పౌరసరఫరాల ఉప తహశీల్దార్లు నర్సింగ్ రావు, ఇన్స్పెక్టర్లు విజయసింహ రెడ్డి, నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు వ్యాపార కేంద్రాల్లో తప్పనిసరిగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లనే ఉపయోగించాలని, గృహ వినియోగ సిలిండర్లను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలపై నిరంతరం తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News