Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:36 AM

భువనగిరిలో అంగరంగ వైభవంగా రంజాన్ వేడుకలు

భువనగిరిలో అంగరంగ వైభవంగా రంజాన్ వేడుకలు

భువనగిరిలో అంగరంగ వైభవంగా రంజాన్ వేడుకలు
21-03-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి కేంద్రంలో రంజాన్ పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తంగపల్లి శ్రీవాణి రవికుమార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి, శాంతి, సౌభ్రాతృత్వానికి ఈ పండుగ ప్రతీక అని పేర్కొన్నారు.

ఉదయం నుంచే ముస్లింలు ఈద్గా వద్దకు భారీగా చేరుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని పండుగను ఆనందంగా జరుపుకున్నారు.

Sthanikam

భువనగిరిలో అంగరంగ వైభవంగా రంజాన్ వేడుకలు

Article Image

భువనగిరి కేంద్రంలో రంజాన్ పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తంగపల్లి శ్రీవాణి రవికుమార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి, శాంతి, సౌభ్రాతృత్వానికి ఈ పండుగ ప్రతీక అని పేర్కొన్నారు.

ఉదయం నుంచే ముస్లింలు ఈద్గా వద్దకు భారీగా చేరుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుని పండుగను ఆనందంగా జరుపుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News