Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:17 PM

భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2,3 వార్డు అభ్యర్థులు నామినేషన్ దాఖలు

29-01-2026 151 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

2వ వార్డు అభ్యర్థిగా పోలేపల్లి లక్ష్మీ -ముత్తయ్య

3వ వార్డు అభ్యర్థిగా రమణ గోని దీపిక -శంకరయ్య

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి కత్తుల రవి

భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 20 వార్డులకు గాను రెండవ వార్డు అభ్యర్థిగా పోలేపల్లి లక్ష్మీ ముత్తయ్య, మూడో వార్డు అభ్యర్థిగా రమణ గోని దీపిక శంకరయ్య భారీ సంఖ్యలో ప్రజలతో కలిసి మూడో వార్డు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి పెద్ద ఎత్తున ప్రజల తోటి ర్యాలీగా బయలుదేరి చౌటుప్పల రామాలయం లోని శ్రీరాముడు ఆశీస్సులు తీసుకొని సుమారు 500 మంది మహిళా మణులతో కార్యకర్తలతో నామినేషన్ దాఖలు చేసినారు. వివిధ వార్డుల్లో బిజెపి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్, రమణ గోని శంకరయ్య, ముత్యాల భూపాల్ రెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, పోలోజు శ్రీధర్ బాబు, సురేందర్ రెడ్డి, ఉడుగు వెంకటేశం గౌడ్, దాసోజు బిక్షమాచారి,తడక సురేఖ గోశిక, నీరజ, వనం ధనంజయ, కడారి ఐలయ్య, ఎడ్ల మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2,3 వార్డు అభ్యర్థులు నామినేషన్ దాఖలు

Article Image

2వ వార్డు అభ్యర్థిగా పోలేపల్లి లక్ష్మీ -ముత్తయ్య

3వ వార్డు అభ్యర్థిగా రమణ గోని దీపిక -శంకరయ్య

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి కత్తుల రవి

భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 20 వార్డులకు గాను రెండవ వార్డు అభ్యర్థిగా పోలేపల్లి లక్ష్మీ ముత్తయ్య, మూడో వార్డు అభ్యర్థిగా రమణ గోని దీపిక శంకరయ్య భారీ సంఖ్యలో ప్రజలతో కలిసి మూడో వార్డు ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి పెద్ద ఎత్తున ప్రజల తోటి ర్యాలీగా బయలుదేరి చౌటుప్పల రామాలయం లోని శ్రీరాముడు ఆశీస్సులు తీసుకొని సుమారు 500 మంది మహిళా మణులతో కార్యకర్తలతో నామినేషన్ దాఖలు చేసినారు. వివిధ వార్డుల్లో బిజెపి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్, రమణ గోని శంకరయ్య, ముత్యాల భూపాల్ రెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, పోలోజు శ్రీధర్ బాబు, సురేందర్ రెడ్డి, ఉడుగు వెంకటేశం గౌడ్, దాసోజు బిక్షమాచారి,తడక సురేఖ గోశిక, నీరజ, వనం ధనంజయ, కడారి ఐలయ్య, ఎడ్ల మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News