Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:41 AM

భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి సందర్భంగా

04-01-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారతీయ జనతా పార్టీ *మాజీ ప్రధాన మంత్రి,భారత రత్న అవార్డు గ్రహిత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి* సందర్భంగా...

మంచాల మండల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారికి నివాళులర్పించడం జరిగింది

అనంతరం జన్మదినం సందర్భంగా దవాఖానలో పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.

*మంచాల మండలం అధ్యక్షులు నూకం రాజు {విజయ్ కుమార్} గారి ఆధ్వర్యంలో* వారికి నివాళులు అర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు *గోగిరెడ్డి లచ్చి రెడ్డి గారు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వింజమూరి వెంకట్ రెడ్డి , రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపఅధ్యక్షులు దన్నే బాషయ్య , జిల్లా నాయకులు పాండాల. జంగయ్య గౌడ్ , మహేశ్వరం గోవర్ధన్ చారి,, జిల్లా కౌన్సిల్ సభ్యులు చివిరల పాండు , నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు, ఉపసర్పంచ్లు,* మరియు వార్డు సభ్యులు వివిధ మోర్చాలా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు యువ మోర్చా కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ????

Sthanikam

భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి సందర్భంగా

Article Image

భారతీయ జనతా పార్టీ *మాజీ ప్రధాన మంత్రి,భారత రత్న అవార్డు గ్రహిత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 101వ జయంతి* సందర్భంగా...

మంచాల మండల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారికి నివాళులర్పించడం జరిగింది

అనంతరం జన్మదినం సందర్భంగా దవాఖానలో పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.

*మంచాల మండలం అధ్యక్షులు నూకం రాజు {విజయ్ కుమార్} గారి ఆధ్వర్యంలో* వారికి నివాళులు అర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు *గోగిరెడ్డి లచ్చి రెడ్డి గారు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వింజమూరి వెంకట్ రెడ్డి , రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపఅధ్యక్షులు దన్నే బాషయ్య , జిల్లా నాయకులు పాండాల. జంగయ్య గౌడ్ , మహేశ్వరం గోవర్ధన్ చారి,, జిల్లా కౌన్సిల్ సభ్యులు చివిరల పాండు , నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచులు, ఉపసర్పంచ్లు,* మరియు వార్డు సభ్యులు వివిధ మోర్చాలా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు యువ మోర్చా కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ????

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News