Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:13 PM

వెలిమినేడు ఫార్మా ల్యాబ్‌లో అగ్నిప్రమాదం – ఇద్దరు కార్మికులకు గాయాలు

వెలిమినేడు ఫార్మా ల్యాబ్‌లో అగ్నిప్రమాదం – ఇద్దరు కార్మికులకు గాయాలు

వెలిమినేడు ఫార్మా ల్యాబ్‌లో అగ్నిప్రమాదం – ఇద్దరు కార్మికులకు గాయాలు
09-04-2026 735 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి శివారులో ఉన్న నోష్ ఫార్మా ల్యాబ్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ల్యాబ్‌లోని బ్లాక్–2లో రియాక్టర్ వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు సమాచారం.

ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న ఇద్దరు కార్మికులు గాయపడగా, వెంటనే వారిని చౌటుప్పల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది.

అగ్నిప్రమాదానికి కారణాలపై అధికారులు విచారణ చేపట్టగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

వెలిమినేడు ఫార్మా ల్యాబ్‌లో అగ్నిప్రమాదం – ఇద్దరు కార్మికులకు గాయాలు

Article Image

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి శివారులో ఉన్న నోష్ ఫార్మా ల్యాబ్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ల్యాబ్‌లోని బ్లాక్–2లో రియాక్టర్ వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు సమాచారం.

ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న ఇద్దరు కార్మికులు గాయపడగా, వెంటనే వారిని చౌటుప్పల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది.

అగ్నిప్రమాదానికి కారణాలపై అధికారులు విచారణ చేపట్టగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News