Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:59 AM

ప్రవీణ్ రెడ్డి – సుదీక్షల వివాహం ఘనంగా

ప్రవీణ్ రెడ్డి – సుదీక్షల వివాహం ఘనంగా

ప్రవీణ్ రెడ్డి – సుదీక్షల వివాహం ఘనంగా
11-04-2026 136 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నూతన వధూవరులను ఆశీర్వదించిన కందాళ ఉపేందర్ రెడ్డి

కూసుమంచి మండలం గురువాయిగూడెం గ్రామానికి చెందిన పందిరి దామోదర్ రెడ్డి – సునీతల కుమారుడు ప్రవీణ్ రెడ్డి, సుదీక్షల వివాహం ఘనంగా జరిగింది.మోతె మండలం చెన్నకేశవపురం కూడలి సమీపంలోని స్వస్తిక్ గార్డెన్స్ వేడుక మందిరంలో నిర్వహించిన ఈ వివాహ వేడుకలో పాలేరు మాజీ శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుక ఆనందోత్సాహాలతో కొనసాగింది.

Sthanikam

ప్రవీణ్ రెడ్డి – సుదీక్షల వివాహం ఘనంగా

Article Image

నూతన వధూవరులను ఆశీర్వదించిన కందాళ ఉపేందర్ రెడ్డి

కూసుమంచి మండలం గురువాయిగూడెం గ్రామానికి చెందిన పందిరి దామోదర్ రెడ్డి – సునీతల కుమారుడు ప్రవీణ్ రెడ్డి, సుదీక్షల వివాహం ఘనంగా జరిగింది.మోతె మండలం చెన్నకేశవపురం కూడలి సమీపంలోని స్వస్తిక్ గార్డెన్స్ వేడుక మందిరంలో నిర్వహించిన ఈ వివాహ వేడుకలో పాలేరు మాజీ శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుక ఆనందోత్సాహాలతో కొనసాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News