నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో 5వ వార్డు కౌన్సిలర్ మహేష్ చౌహాన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించగా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి. చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహేష్ చౌహాన్‌ను శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
PRINT TIME: August 31, 2026 12:34 PM
నారాయణఖేడ్‌లో కౌన్సిలర్ మహేష్ చౌహాన్ జన్మదిన వేడుకలు ఘనంగా

29-03-2026
495 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో 5వ వార్డు కౌన్సిలర్ మహేష్ చౌహాన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించగా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పి. చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహేష్ చౌహాన్‌ను శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి