Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:52 AM

బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా విద్యా, నైపుణ్యాభివృద్ధి.డా. బి. ధర్మానాయక్

11-03-2026 231 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,

మహిళలకు విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా డా. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కృషి చేస్తోందని ఆ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డా. బి. ధర్మానాయక్ తెలిపారు.

నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం వీహబ్, వ్యాపార నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు ‘వీ-ఎనబుల్’ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అనువాదిని సంస్థలతో భాషా అనువాద రంగంలో ఉపాధి అవకాశాల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నామని వివరించారు. నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మహిళల కోసం ప్రత్యేకంగా అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొ. శ్రీనివాసరాజు, రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ కుమార్, స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డా. సుంకరి రాజారామ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా విద్యా, నైపుణ్యాభివృద్ధి.డా. బి. ధర్మానాయక్

Article Image

నల్గొండ,

మహిళలకు విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా డా. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కృషి చేస్తోందని ఆ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డా. బి. ధర్మానాయక్ తెలిపారు.

నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం వీహబ్, వ్యాపార నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు ‘వీ-ఎనబుల్’ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అనువాదిని సంస్థలతో భాషా అనువాద రంగంలో ఉపాధి అవకాశాల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నామని వివరించారు. నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మహిళల కోసం ప్రత్యేకంగా అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొ. శ్రీనివాసరాజు, రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ కుమార్, స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డా. సుంకరి రాజారామ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News