Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:50 AM

బ్రాహ్మణపల్లిలో ఈద్గా పై దుండగుల దాడి – ఉద్రిక్తత

బ్రాహ్మణపల్లిలో ఈద్గా పై దుండగుల దాడి – ఉద్రిక్తత

బ్రాహ్మణపల్లిలో ఈద్గా పై దుండగుల దాడి – ఉద్రిక్తత
01-05-2026 126 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లిలోని ఈద్గా పై గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడి చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై ముస్లిం మైనారిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈద్గా ధ్వంసం చేయడానికి కుట్ర జరిగిందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.

Sthanikam

బ్రాహ్మణపల్లిలో ఈద్గా పై దుండగుల దాడి – ఉద్రిక్తత

Article Image

సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లిలోని ఈద్గా పై గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడి చేసిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై ముస్లిం మైనారిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈద్గా ధ్వంసం చేయడానికి కుట్ర జరిగిందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News