Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

బార్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం

బార్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం

బార్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం
05-04-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం శనివారం కోర్టు ఆవరణలో ప్రమాణ స్వీకారం చేసింది. ఎన్నికల అధికారులు పాలేటి నాగేశ్వరరావు, రామకృష్ణలు ఈ ప్రక్రియను నిర్వహించారు.అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా నరసింహారావు, ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణతో పాటు ఇతర సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

బార్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం

Article Image

కోదాడ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం శనివారం కోర్టు ఆవరణలో ప్రమాణ స్వీకారం చేసింది. ఎన్నికల అధికారులు పాలేటి నాగేశ్వరరావు, రామకృష్ణలు ఈ ప్రక్రియను నిర్వహించారు.అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా నరసింహారావు, ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణతో పాటు ఇతర సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News