Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:34 AM

అసెంబ్లీ ముట్టడి ముందు బీజేపీ నేతల అరెస్టులు

అసెంబ్లీ ముట్టడి ముందు బీజేపీ నేతల అరెస్టులు

అసెంబ్లీ ముట్టడి ముందు బీజేపీ నేతల అరెస్టులు
23-03-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోత్కూర్,

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో మోత్కూర్‌లో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు నేతృత్వంలో నిర్వహించనున్న కార్యక్రమానికి అడ్డుకట్ట వేసేందుకు స్థానిక నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం, తెలంగాణ సమాజ ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

అరెస్టైన వారిలో మోత్కూర్ పట్టణ అధ్యక్షురాలు చాడా మంజులా రెడ్డి, జిల్లా నాయకులు కొనతం నాగార్జున రెడ్డి, గౌరు శ్రీనివాస్, ఎడ్ల రాము, దిటి సందీప్ తదితరులు ఉన్నారు.

Sthanikam

అసెంబ్లీ ముట్టడి ముందు బీజేపీ నేతల అరెస్టులు

Article Image

మోత్కూర్,

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో మోత్కూర్‌లో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు నేతృత్వంలో నిర్వహించనున్న కార్యక్రమానికి అడ్డుకట్ట వేసేందుకు స్థానిక నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. ప్రజల హక్కుల కోసం, తెలంగాణ సమాజ ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

అరెస్టైన వారిలో మోత్కూర్ పట్టణ అధ్యక్షురాలు చాడా మంజులా రెడ్డి, జిల్లా నాయకులు కొనతం నాగార్జున రెడ్డి, గౌరు శ్రీనివాస్, ఎడ్ల రాము, దిటి సందీప్ తదితరులు ఉన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News