Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:53 PM

ఆర్టీసీ సమ్మె విరమణ హర్షణీయం

ఆర్టీసీ సమ్మె విరమణ హర్షణీయం

ఆర్టీసీ సమ్మె విరమణ హర్షణీయం
29-04-2026 146 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం, తద్వారా సమ్మె విరమణ జరగడం పట్ల మునుగోడు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అబ్బనబోయిన రామకృష్ణ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు.​ఈ సందర్భంగా చౌటుప్పల్ మండల యువజన అధ్యక్షులు రాచకొండ భార్గవ్ నేతృత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.​ఈ సందర్భంగా రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ:​"ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం శుభపరిణామం. ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించి విధుల్లోకి చేరుతున్న కార్మికులకు, నాయకులకు అభినందనలు. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయం."ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాల మణికంఠ యాదవ్, మండల కమిటీ కార్యదర్శులు పబ్బతి వెంకటేష్, ఆవుల రాజు, వర్కల రాము, చింతల శివ, యువజన కాంగ్రెస్ నాయకులు పన్నాల మధుసూధన్ రెడ్డి, మొగుదాల వెంకటేష్, చింతకింది గణేష్, యాట సంతోష్, సురకంటి బాలకృష్ణ రెడ్డి, సందగళ్ల కిరణ్, దుబ్బాక ఆకాష్ రెడ్డి, రాచకొండ బన్నీ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్టీసీ సమ్మె విరమణ హర్షణీయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News