Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:25 PM

అకాల వర్షంలో తడిసిన ధాన్యం తరుగు లేకుండా కొనుగోలు చేయాలి ; తాటికొండ సీతయ్య

04-05-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి పోయింది అట్టి ధాన్యాన్ని ప్రభుత్వం తరుగు లేకుండా కొనుగోలు చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు.. రై తులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం తగుదునమ్మా అంటూ రైతు వారోత్సవాలు జరపడం విడ్డూరంగా ఉందని అన్నారు. రైతులకు ఏం చేశారని వారోత్సవాలు జరుపుతున్నారని ప్రశ్నించారు. పంటవేసేటప్పుడు కావాల్సిన యూరియా ఇవ్వనందుకా.. రైతు భరోసా వాయిదాల ప్రకారం ఇస్తున్నందుకా, రైతుభిమా రద్దు చేసినందుకా.. రెండు లక్షల రుణ మాఫీ చేయనందుకా వారోత్సవాలు అని ఎద్దేవా చేశారు.. ప్రభుత్వం పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతనుంది దృష్టి మరల్చడానికే ప్రజా పాలన పేరుతో దగా పాలన చేస్తున్నారని అన్నారు మీరు ఎన్ని ఎత్తులు వేసినా ప్రజలు గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు గుండగాని దుర్గయ్య ,గోపగాని రమేష్ ,గోపగాని వెంకన్న, పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.

Sthanikam

అకాల వర్షంలో తడిసిన ధాన్యం తరుగు లేకుండా కొనుగోలు చేయాలి ; తాటికొండ సీతయ్య

Article Image

ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడిసి పోయింది అట్టి ధాన్యాన్ని ప్రభుత్వం తరుగు లేకుండా కొనుగోలు చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు.. రై తులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం తగుదునమ్మా అంటూ రైతు వారోత్సవాలు జరపడం విడ్డూరంగా ఉందని అన్నారు. రైతులకు ఏం చేశారని వారోత్సవాలు జరుపుతున్నారని ప్రశ్నించారు. పంటవేసేటప్పుడు కావాల్సిన యూరియా ఇవ్వనందుకా.. రైతు భరోసా వాయిదాల ప్రకారం ఇస్తున్నందుకా, రైతుభిమా రద్దు చేసినందుకా.. రెండు లక్షల రుణ మాఫీ చేయనందుకా వారోత్సవాలు అని ఎద్దేవా చేశారు.. ప్రభుత్వం పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతనుంది దృష్టి మరల్చడానికే ప్రజా పాలన పేరుతో దగా పాలన చేస్తున్నారని అన్నారు మీరు ఎన్ని ఎత్తులు వేసినా ప్రజలు గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు గుండగాని దుర్గయ్య ,గోపగాని రమేష్ ,గోపగాని వెంకన్న, పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News