Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:24 PM

ఐకెపికేంద్రాల్లో త్వరగా కొనుగోళ్లు ప్రారంభం చేయాలి; సీతయ్య

15-04-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం లో ప్రారంభం చేసిన ఐకెపి కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభం చేయాలి. ఇంకా ప్రారంభం కాని కేంద్రాలు ప్రారంభం చేయాలనీ మండల పార్టీ అధ్యక్షుడు తాడికొండ సీతయ్య అన్నారు. బుధవారం మండల పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రానున్నరోజుల్లో అకాల వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా ఉన్నది కాబట్టి రైతులు ఇబ్బంది పడకుండా వెంటనే మిల్లులు కేటాయించి. బస్తాలు పంపి. త్వరగా లారీలు మిల్లుల వద్ద దిగుమతి అయ్యవిధంగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని. తూకం వేసిన ధాన్యం బస్తాలను వెంటనే రవాణ అయ్యే విధంగా లారీలను పంపాలని అన్నారు. మిల్లుల వద్ద ఎలాంటి తరుగు కోతలు లేకుండా దిగుమతి చేసుకొని మూడురోజుల్లో రైతు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేయాలని అన్నారు.

ఐకెపి కేంద్రాల్లో రైతులకు మంచినీటి సౌకర్యం.టెంట్ సౌకర్యం కల్పించే విధంగా నిర్వాకులకు ఆదేశాలివ్వాలని అన్నారు.. రైతు కొనుగోలు కేంద్రాల్లో కానీ

మిల్లుల వద్దకానీ దోపిడీకి గురికాకుండా ప్రభుత్వ అధికారులు ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఈ సమావేశం లో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, మండల నాయకులు తునికి సాయిలు. గోపగాని రమేష్. గోపగాని వెంకన్న. భాస్కర్ పాల్గొన్నారు

Sthanikam

ఐకెపికేంద్రాల్లో త్వరగా కొనుగోళ్లు ప్రారంభం చేయాలి; సీతయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News