Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:28 PM

ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో అవక తవకలు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి; ముత్యం శేఖర్

02-05-2026 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల కేంద్రం గొట్టపర్తి గ్రామ ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు జిల్లాకలెక్టర్ , జిల్లా పౌర సరఫరా అధికారితీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు ముత్యం శేఖర్ అన్నారు. శనివారం వారు మాట్లాడుతూ... తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ లో రైతుల నుండి కొనుగోలు చేసి గొట్టిపర్తి ఐకెపి సెంటర్కు తీసుకో వచ్చినా వారిపై చర్యలు తీసుకోవాలని అలాగే ఐకెపి ఏజెన్సీని రద్దుచేసి కొత్తవారిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతును రాజు చేయడం కోసం కింటాకు 500 రూపాయలు బోనస్ కల్పిస్తుందని అన్నారు. ఇలాంటి ఆక్రమాలు పాల్పడితే రైతులు నష్టపోతున్నారని దళారులు సొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కావున జిల్లా కలెక్టర్ స్పందించి ఇలాంటి అవక తవకలు మరలజరగకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Sthanikam

ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో అవక తవకలు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి; ముత్యం శేఖర్

Article Image

తుంగతుర్తి మండల కేంద్రం గొట్టపర్తి గ్రామ ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడ్డ వారిపై చర్యలు జిల్లాకలెక్టర్ , జిల్లా పౌర సరఫరా అధికారితీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు ముత్యం శేఖర్ అన్నారు. శనివారం వారు మాట్లాడుతూ... తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ లో రైతుల నుండి కొనుగోలు చేసి గొట్టిపర్తి ఐకెపి సెంటర్కు తీసుకో వచ్చినా వారిపై చర్యలు తీసుకోవాలని అలాగే ఐకెపి ఏజెన్సీని రద్దుచేసి కొత్తవారిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతును రాజు చేయడం కోసం కింటాకు 500 రూపాయలు బోనస్ కల్పిస్తుందని అన్నారు. ఇలాంటి ఆక్రమాలు పాల్పడితే రైతులు నష్టపోతున్నారని దళారులు సొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. కావున జిల్లా కలెక్టర్ స్పందించి ఇలాంటి అవక తవకలు మరలజరగకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News