Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:30 AM

అధికారుల తీరుపై లింగయ్య ఆగ్రహం.. ప్రొటోకాల్ ఉల్లంఘనపై హెచ్చరిక

16-04-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వడ్ల కొనుగోళ్లలో కుంభకోణం ఆరోపణలు

నకిరేకల్: నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. గురువారం నకిరేకల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

గతంలో ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని, ప్రస్తుతం రాజకీయ ఏజెంట్ల ద్వారా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. తూకాల్లో గందరగోళం సృష్టించి క్వింటాకు అదనంగా ధాన్యం తీసుకుంటున్నారని అన్నారు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని, అధికారులు రాజకీయ ప్రభావానికి లోనుకావద్దని హెచ్చరించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని పేర్కొన్నారు.

రైతుల సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని తెలిపారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

అధికారుల తీరుపై లింగయ్య ఆగ్రహం.. ప్రొటోకాల్ ఉల్లంఘనపై హెచ్చరిక

Article Image

వడ్ల కొనుగోళ్లలో కుంభకోణం ఆరోపణలు

నకిరేకల్: నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. గురువారం నకిరేకల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

గతంలో ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేవని, ప్రస్తుతం రాజకీయ ఏజెంట్ల ద్వారా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. తూకాల్లో గందరగోళం సృష్టించి క్వింటాకు అదనంగా ధాన్యం తీసుకుంటున్నారని అన్నారు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని, అధికారులు రాజకీయ ప్రభావానికి లోనుకావద్దని హెచ్చరించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని పేర్కొన్నారు.

రైతుల సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని తెలిపారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News