Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భద్రతపై గ్రామస్తుల జాగ్రత్తలు.. సీసీ కెమెరాల ఏర్పాటు సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 02:24 PM

నోస్ పార్మాసిటికల్ ల్యాబ్ కంపెనీ అనుమతులు రద్దు చెయ్యాలి.

నోస్ పార్మాసిటికల్ ల్యాబ్ కంపెనీ అనుమతులు రద్దు చెయ్యాలి.

నోస్ పార్మాసిటికల్ ల్యాబ్ కంపెనీ అనుమతులు రద్దు చెయ్యాలి.
April 11, 2026 07:31 AM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి శివారులో గల నోస్ పార్మాసిటికల్ ల్యాబ్ కంపెనీ అనుమతులు రద్దు చెయ్యాలని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ డిమాండ్ చేశారు

ఈ కంపెనీ ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యo ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం చేయించాలని డిమాండ్ చేశారు కంపెనీ వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని జరుగుతుందని, పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. అనుమతులు రద్దు చేసి, కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News