Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:37 AM

ఇంటర్ ఫలితాల్లో చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం
13-04-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ:

అధివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్లగొండలోని చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగురవేశారు.

ప్రథమ సంవత్సరం – ఎంపీసీ:

ఏ. నవ్యశ్రీ 470కి 467, కె. శ్వేత 466, సిహెచ్. వాగ్దేవి 465, ఏ. శివాని 463, టీ. అమృత వర్షిని 463 మార్కులు సాధించారు.

ప్రథమ సంవత్సరం – బైపీసీ:

జి. స్వాతి 440కి 434, టీ. వర్షిని 431, జి. హారిక 430 మార్కులతో మెరిశారు.

ద్వితీయ సంవత్సరం – బైపీసీ:

ఎం. ప్రసన్నకుమారి (అత్యధిక మార్కులు), అమతుల్ రహమాన్ 986, క్రిస్టియాన 985 మార్కులు సాధించారు.

ద్వితీయ సంవత్సరం – ఎంపీసీ:

ఎం. ప్రవళిక 987, జే. మల్లీశ్వరి 976, ఎం. రక్షిత 974, కె. సంపత్ 972 మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జి. వేణుగోపాలరావు, డైరెక్టర్లు టి. సురేందర్ రెడ్డి, జి. మల్లికార్జున్, పి. నరేందర్ రెడ్డి, ఎస్.కే. అన్సారి మరియు అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించారు.

క్రమశిక్షణ, నాణ్యమైన బోధనతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని యాజమాన్యం పేర్కొంది.

Sthanikam

ఇంటర్ ఫలితాల్లో చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News