Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:40 AM

క్రమశిక్షణతోనే లక్ష్యసాధన – స్ఫూర్తి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు

12-04-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నార్కట్‌పల్లి పట్టణంలోని స్ఫూర్తి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫలితాల సందర్భంగా అభినందన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సాగి శైలేంద్ర కుమార్ శర్మ మాట్లాడుతూ, “క్రమశిక్షణతో కూడిన చదువుతో మాత్రమే లక్ష్యాలను చేరుకోగలము అని మా విద్యార్థులు నిరూపించారు” అని అన్నారు.

ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్య బృందం కరస్పాండెంట్ ముద్ధం నరసింహ గౌడ్, దూదిమెట్ల సత్తయ్య యాదవ్, వంగాల శ్రీనివాస్ రెడ్డి, కొప్పు నాగరాజుగౌడ్, ముద్రబోయిన మల్లేష్, కావటి సత్తయ్య, తరాల శ్రీశైలం, అలాగే అధ్యాపకులు బ్రహ్మచారి, గణేశ్, రాజు, కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ చారి పాల్గొన్నారు.

Sthanikam

క్రమశిక్షణతోనే లక్ష్యసాధన – స్ఫూర్తి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు

Article Image

నార్కట్‌పల్లి పట్టణంలోని స్ఫూర్తి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫలితాల సందర్భంగా అభినందన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సాగి శైలేంద్ర కుమార్ శర్మ మాట్లాడుతూ, “క్రమశిక్షణతో కూడిన చదువుతో మాత్రమే లక్ష్యాలను చేరుకోగలము అని మా విద్యార్థులు నిరూపించారు” అని అన్నారు.

ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్య బృందం కరస్పాండెంట్ ముద్ధం నరసింహ గౌడ్, దూదిమెట్ల సత్తయ్య యాదవ్, వంగాల శ్రీనివాస్ రెడ్డి, కొప్పు నాగరాజుగౌడ్, ముద్రబోయిన మల్లేష్, కావటి సత్తయ్య, తరాల శ్రీశైలం, అలాగే అధ్యాపకులు బ్రహ్మచారి, గణేశ్, రాజు, కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ చారి పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News