Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:36 AM

వేదాంత జూనియర్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ

వేదాంత జూనియర్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ

వేదాంత జూనియర్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ
12-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన విద్యార్థులు – పాస్ శాతం గణనీయంగా పెంపు

నల్లగొండ:

ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ వేదాంత జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి నల్లగొండలో గణనీయమైన పాస్ శాతాన్ని నమోదు చేశారు.

ద్వితీయ సంవత్సరం ఫలితాలు:

ఎంపీసీ: ఎం. దివ్య 1000కి 993 మార్కులు, బి. మీనాక్షి 981 మార్కులు సాధించారు.

బైపీసీ: ఎం. రేణుక 980, టి. వైష్ణవి 977 మార్కులతో మెరిశారు.

ప్రథమ సంవత్సరం ఫలితాలు:

ఎంపీసీ: పి. క్రాంతి శ్రీ 470కి 465, ఎం. శివాని 464, పి. ప్రణీత 461 మార్కులు సాధించారు.

బైపీసీ: కే. నవ్య 440కి 430, డి. నిరూపమ 427 మార్కులతో ప్రతిభ చూపారు.

ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ తోట శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు రఘు, సైదులు, కృష్ణ, రాంబాబు, రామలింగయ్యలు విద్యార్థుల విజయంపై హర్షం వ్యక్తం చేశారు.

విద్యార్థుల కృషి, అధ్యాపకుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని కళాశాల యాజమాన్యం పేర్కొంది.

Sthanikam

వేదాంత జూనియర్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News