Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:41 AM

బొడ్రాయి తో గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి. 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్

13-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ:

గ్రామ దేవతలను ఆరాధించినప్పుడే ఆయా ప్రాంతాలు సుభిక్షంగా అభివృద్ధి చెందుతాయని 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్ అన్నారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని అవుట్‌డోర్ స్టేడియం వద్ద బొడ్రాయి పండుగపై చర్చా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వందేళ్ల క్రితం గొల్లగూడ ప్రాంతంలో బొడ్రాయి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ సంప్రదాయాన్ని పునరుద్ధరించి, బొడ్రాయిని పునఃప్రతిష్ట చేయాల్సిన అవసరం ఉందన్నారు. గొల్లగూడ పెద్దబండ ప్రాంతంలో తరచుగా యువకులు అకాల మరణాలకు గురవుతున్నారని, బొడ్రాయి లేకపోవడం కూడా ఒక కారణమై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

ప్రజలందరూ ఏకమై బొడ్రాయి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా 42వ డివిజన్ కార్పొరేటర్ అల్లి మల్లికార్జున్ యాదవ్ మాట్లాడుతూ, మన పూర్వీకులు పాటించిన సంప్రదాయాలను తప్పనిసరిగా కొనసాగించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కత్తుల తులసీదాస్, చింతల సత్యం, సముద్రాల మల్లికార్జున్ గౌడ్, నల్ల నరసింహ, గోగుల మల్లయ్య, కుంచెం ఎల్లయ్య, బత్తుల నరసింహ యాదవ్, నాంపల్లి గోపి, ఆమంచి వెంకటేశ్వర్లు, బోళ్ల వెంకట్ ముదిరాజ్, కత్తుల సైదులు, చింతల పెద్దులు, చిన్న సైదులు, రాఘవ, చిట్టీమల్ల శంకర్, అల్లి సైదులు, మొగుళ్ల సైదులు, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బొడ్రాయి తో గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి. 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News