Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:35 AM

ఇంటర్ ఫలితాలలో ప్రగతి జూనియర్ కళాశాల ప్రభంజనం

13-04-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ:

ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి సత్తా చాటారు.

???? ద్వితీయ సంవత్సరం – ఎంపీసీ:

పి. చన్నిత, ఎమ్. శ్రీవల్లి (994), ఎన్. శ్రీసాయి తులసి, ఎమ్. శృతి, ఎన్. దుర్గాభవాని, ఎన్. మనదీప్, వి. రవిత్రనేని, బి. కాంచన (993 మార్కులు) సాధించారు. అదేవిధంగా 26 మంది విద్యార్థులు 991 మార్కులు, 30 మంది విద్యార్థులు 990 మార్కులు సాధించి ప్రతిభ చూపారు.

ద్వితీయ సంవత్సరం – బైపీసీ:

పి. శివాని 993, ఎమ్. అక్షిత 991 మార్కులతో మెరిశారు.

ప్రథమ సంవత్సరం – ఎంపీసీ:

సిహెచ్. హరీష్, ఎమ్. చరణ్, ఆర్. శృతి, పి. శ్రీనిధి, జి. శ్రీచరణ్, వి. గీతక, ఎన్. కీర్తి, కె. శ్రీమేఘన, వి. స్నేహ, సిహెచ్. తేజశ్రీ, వి. భవాని (468 మార్కులు) సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు.

ప్రథమ సంవత్సరం – బైపీసీ:

జి. సుదీప్తి (437), ఎమ్‌డీ ధనీష్ హుస్సేన్, ఎ. జాహ్నవి, కె. మోక్ష, సిహెచ్. శ్రావణి (436), డి. ఓం ప్రకాష్, ఐ. అక్షర, బి. భవాని (435), ఎ. మనిదీప్, కె. సిరి (434 మార్కులు) ఉత్తమ ఫలితాలు సాధించారు.

ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కళాశాల చైర్మన్ చందా కృష్ణమూర్తి, డైరెక్టర్లు ఎ. నరేందర్ బాబు, ఎన్. శశిధర్ రావు, చందా శ్రీనివాస్, పైళ్ళ రమేష్ రెడ్డి మరియు అధ్యాపక బృందం అభినందించారు.

Sthanikam

ఇంటర్ ఫలితాలలో ప్రగతి జూనియర్ కళాశాల ప్రభంజనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News