Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:37 AM

ఇంటర్ ఫలితాలలో మరోసారి ఆల్ఫా ఆల్ టైం రికార్డ్

13-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ:

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆల్ఫా జూనియర్ కళాశాల మరోసారి అద్భుత విజయాన్ని నమోదు చేసి జిల్లాలో అగ్రస్థానంలో నిలిచింది. గత 34 సంవత్సరాలుగా విద్యారంగంలో తిరుగులేని విజయభేరి మోగిస్తున్న ఆల్ఫా, ఈసారి కూడా తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

కళాశాల ప్రిన్సిపాల్ బాద్ని రవికుమార్ మాట్లాడుతూ, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, హెచ్ఈసీ, సీఈసీ వంటి ప్రధాన గ్రూపులతో పాటు ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ, ఎల్‌ఎండీటీ, టీసీఎస్ వంటి ఇతర విభాగాల్లో కూడా స్టేట్ ర్యాంకులు సాధించిన ఘనత ఆల్ఫా కళాశాలకే దక్కిందన్నారు.

కార్పొరేట్ కళాశాలలతో పోటీ పడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులతోనే అద్భుత ఫలితాలు సాధించడం ఆల్ఫా ప్రత్యేకతగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ విద్యతో పాటు పోటీ పరీక్షల్లో కూడా రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఆల్ఫా విద్యాసంస్థలు ముందున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా అన్ని గ్రూపుల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం అభినందించారు.

Sthanikam

ఇంటర్ ఫలితాలలో మరోసారి ఆల్ఫా ఆల్ టైం రికార్డ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News