Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:36 AM

ఇంటర్ ఫలితాలలో గౌతమి కళాశాల విజయ ప్రభంజనం

12-04-2026 261 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ:

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని గౌతమి విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. వరుసగా అత్యున్నత మార్కులు సాధించి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వన్నె తెచ్చారు.

ప్రథమ సంవత్సరం – ఎంపీసీ:

కె. సుదీక్షా, కె. హసిని, బుర్రి కావేరి (468 మార్కులు), జుహ నూరిన్, నలహిదా తన్వీర్, కె. హరిని, ఎన్. ప్రపన్న, పి. రమ్య, డి. ప్రవళిక, ఎ. వర్ష, ఎం. శివాని, యశ్వంత్ రెడ్డి (467 మార్కులు) ప్రతిభ కనబర్చారు.

ప్రథమ సంవత్సరం – బైపీసీ:

ఆర్. జ్యోతిక (438), డి. రేశ్మాదేవి, పి. ప్రసన్న, ఎం. గాయత్రి, కె. హనీషా, ఎ. స్పందన (437 మార్కులు) ఉత్తమ ఫలితాలు సాధించారు.

ద్వితీయ సంవత్సరం – ఎంపీసీ:

జె. అనూష, పి. శ్రీ చరణ్ (992), ఎన్. తేజస్వినీ, కె. అనుష్క, డి. స్పందన, ఎం. అర్జున్, పవన్ కుమార్ రెడ్డి (991 మార్కులు) మెరిశారు.

ద్వితీయ సంవత్సరం – బైపీసీ:

వి. ప్రణవిక (993), సమ్మా సిరెన్ (992), కె. సాత్విక, కె. దీక్షిత, ఎస్. నిఖిత (992), ఎన్. సతీష్ కుమార్ (991 మార్కులు) విశేష ప్రతిభ చూపారు.

కళాశాలలో విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే క్రమశిక్షణతో చదువు, అధ్యాపకుల సమర్థమైన బోధన వల్ల ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని యాజమాన్యం తెలిపింది.

ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, ఉత్తమ బోధన అందించిన అధ్యాపకులను గౌతమి విద్యాసంస్థల డైరెక్టర్లు కాసర్ల వెంకట్ రెడ్డి, చల్లా వెంకటరమణ, కొమ్మిడి రఘుపాల్ రెడ్డి, పుట్ట వెంకటరమణా రెడ్డి అభినందించారు.

Sthanikam

ఇంటర్ ఫలితాలలో గౌతమి కళాశాల విజయ ప్రభంజనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News