Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:22 PM

7వ వార్డు నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా విజయ్ బుజ్జి నామినేషన్ దాఖలు

29-01-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 7వ వార్డు కౌన్సిలర్ బిఆర్ఎస్ అభ్యర్థిగా విజయ్ బుజ్జి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఖేడ్ మున్సిపాలిటీలోని మొత్తం 15 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో భాగంగా 7వ వార్డుకు ఆయన అధికారికంగా తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ నామినేషన్ ప్రక్రియకు నారాయణఖేడ్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎం. భూపాల్ రెడ్డి సంపూర్ణ సహకారం అందించినట్లు అభ్యర్థి విజయ్ బుజ్జి ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల సంక్షేమం, వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.నామినేషన్ కార్యక్రమం సందర్భంగా పోలింగ్ రిటర్నింగ్ అధికారులకు అవసరమైన నామినేషన్ పత్రాలను విజయ్ బుజ్జి అందజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై అభ్యర్థికి మద్దతు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో 7వ వార్డులో పోటీ ఆసక్తికరంగా మారనుందని స్థానికంగా చర్చ జరుగుతోంది.

Sthanikam

7వ వార్డు నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా విజయ్ బుజ్జి నామినేషన్ దాఖలు

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 7వ వార్డు కౌన్సిలర్ బిఆర్ఎస్ అభ్యర్థిగా విజయ్ బుజ్జి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఖేడ్ మున్సిపాలిటీలోని మొత్తం 15 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో భాగంగా 7వ వార్డుకు ఆయన అధికారికంగా తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ నామినేషన్ ప్రక్రియకు నారాయణఖేడ్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎం. భూపాల్ రెడ్డి సంపూర్ణ సహకారం అందించినట్లు అభ్యర్థి విజయ్ బుజ్జి ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల సంక్షేమం, వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.నామినేషన్ కార్యక్రమం సందర్భంగా పోలింగ్ రిటర్నింగ్ అధికారులకు అవసరమైన నామినేషన్ పత్రాలను విజయ్ బుజ్జి అందజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై అభ్యర్థికి మద్దతు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో 7వ వార్డులో పోటీ ఆసక్తికరంగా మారనుందని స్థానికంగా చర్చ జరుగుతోంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News