Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 01:29 PM

28వ వార్డు కౌన్సిల అభ్యర్థిగా సుధాగని సరిత రాజు బీ-ఫామ్ అందజేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

03-02-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సుధాగని సరిత రాజును అత్యధిక మెజార్టీతో గెలిపించాలి-పార్టీ శ్రేణులకు పిలుపు

భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ 28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా సుధాగని సరిత రాజుకు అధికారికంగా బీ-ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 28వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పార్టీకి పట్టుకొమ్మల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.అభ్యర్థి సుధాగని సరిత రాజును అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ఐక్యంగా కృషి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సభ్యులు,వార్డు ప్రజలు తదితరులు పాల్గొని తమ మద్దతును తెలిపారు.

Sthanikam

28వ వార్డు కౌన్సిల అభ్యర్థిగా సుధాగని సరిత రాజు బీ-ఫామ్ అందజేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

Article Image

సుధాగని సరిత రాజును అత్యధిక మెజార్టీతో గెలిపించాలి-పార్టీ శ్రేణులకు పిలుపు

భువనగిరి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ 28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా సుధాగని సరిత రాజుకు అధికారికంగా బీ-ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 28వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పార్టీకి పట్టుకొమ్మల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.అభ్యర్థి సుధాగని సరిత రాజును అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ఐక్యంగా కృషి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సభ్యులు,వార్డు ప్రజలు తదితరులు పాల్గొని తమ మద్దతును తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News