Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:08 AM

25ఏళ్ళ తర్వాత ఒక్కటైన పంతంగి జెడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థులు

01-06-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మండల పరిధి లింగోజీగూడెం చికోటి విజయలక్ష్మి పంక్షన్ హల్ లో పంతంగి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో1999-2000 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆనాటి జ్ఞాపకాలను, పాఠశాల అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పంతంగి జడ్పి పాఠశాలలో 25 ఏళ్ల క్రితం చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ ఓకేచోటకు చేరి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.ఆనాటి గురువులు ఆంజనేయులు, సంజీవ రెడ్డి,దైవాదినం, కోటిరెడ్డి, రమణ రెడ్డి, బిక్కు, పాపయ్య, సత్యనారాయణ లను సత్కరించి జ్ఞాపికాలను అందజేశారు. ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు బోయ లింగస్వామి మాజీ ఉపసర్పంచ్, బాతరాజు రాజేష్, వంగాల లింగస్వామి, సుక్క విజయ్, ఎండి జుబేద్, శేఖర్, ఐలయ్య, మంజుల, పుష్పలత, మధుసూదన్ రెడ్డి 60 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

25ఏళ్ళ తర్వాత ఒక్కటైన పంతంగి జెడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థులు

Article Image

చౌటుప్పల్ మండల పరిధి లింగోజీగూడెం చికోటి విజయలక్ష్మి పంక్షన్ హల్ లో పంతంగి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో1999-2000 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆనాటి జ్ఞాపకాలను, పాఠశాల అనుభవాలను గుర్తు చేసుకున్నారు. పంతంగి జడ్పి పాఠశాలలో 25 ఏళ్ల క్రితం చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ ఓకేచోటకు చేరి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.ఆనాటి గురువులు ఆంజనేయులు, సంజీవ రెడ్డి,దైవాదినం, కోటిరెడ్డి, రమణ రెడ్డి, బిక్కు, పాపయ్య, సత్యనారాయణ లను సత్కరించి జ్ఞాపికాలను అందజేశారు. ఈ సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు బోయ లింగస్వామి మాజీ ఉపసర్పంచ్, బాతరాజు రాజేష్, వంగాల లింగస్వామి, సుక్క విజయ్, ఎండి జుబేద్, శేఖర్, ఐలయ్య, మంజుల, పుష్పలత, మధుసూదన్ రెడ్డి 60 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News