Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:34 PM

25 గొర్రెల మృతి పట్ల తక్షణమే స్పందించిన మంత్రి సవిత

25 గొర్రెల మృతి పట్ల తక్షణమే స్పందించిన మంత్రి సవిత

25 గొర్రెల మృతి పట్ల తక్షణమే స్పందించిన మంత్రి సవిత
28-04-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం ఎం.కొత్తపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగన్నకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో 25 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనలో బాధితుడికి సుమారు రూ.3 లక్షల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత వెంటనే స్పందించారు. మంత్రి ఆదేశాల మేరకు స్థానిక నాయకులు గ్రామానికి చేరుకుని బాధితుడు నాగన్నను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందజేసి, ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Sthanikam

25 గొర్రెల మృతి పట్ల తక్షణమే స్పందించిన మంత్రి సవిత

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం ఎం.కొత్తపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగన్నకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో 25 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనలో బాధితుడికి సుమారు రూ.3 లక్షల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత వెంటనే స్పందించారు. మంత్రి ఆదేశాల మేరకు స్థానిక నాయకులు గ్రామానికి చేరుకుని బాధితుడు నాగన్నను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందజేసి, ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News